Congress: కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్ష పదవి కోసం హస్తం నేతల విశ్వప్రయత్నాలు

నెలాఖరుకి పీసీసీ కొత్త అధ్యక్షుడిని ఎంపికచేసే దిశలో అధిష్ఠానం ఉండడంతో ఆ పదవి కోసం ఆశావహులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 15 Jun 2024 12:39 IST

నెలాఖరుకి పీసీసీ కొత్త అధ్యక్షుడిని ఎంపికచేసే దిశలో అధిష్ఠానం ఉండడంతో ఆ పదవి కోసం ఆశావహులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దిల్లీస్థాయిలో లాబీయింగ్‌ చేసే నాయకుల సంఖ్య అధికమవుతోంది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌ ఉండడంతో పీసీసీ ఇతర సామాజిక వర్గాలకే దక్కుతుందని పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నా.. కొందరు నాయకులు చివర వరకు ప్రయత్నాలు చేసేట్లు కనిపిస్తోంది. 

Tags :

మరిన్ని