Raj Tarun: రాజ్‌తరుణ్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది: నటి లావణ్య

సినీ హీరో రాజ్ తరుణ్ తనను వదిలించుకోవాలని చూస్తున్నారని నటి లావణ్య ఆరోపించారు. అతనితో తనకు ప్రాణ భయం ఉందన్నారు.

Published : 07 Jul 2024 18:10 IST

సినీ హీరో రాజ్ తరుణ్ తనను వదిలించుకోవాలని చూస్తున్నారని నటి లావణ్య ఆరోపించారు. అతనితో తనకు ప్రాణ భయం ఉందన్నారు. తనను కావాలనే డ్రగ్ అడిక్ట్ లాగా క్రియేట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మస్తాన్‌తో తనకెలాంటి సంబంధాలు లేవని.. రాజ్ తరుణ్ మాల్వీని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

Tags :

మరిన్ని