AP News: చంద్రబాబు ప్రమాణస్వీకారం.. కాంతులీనుతున్న ప్రభుత్వ కార్యాలయాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు.

Published : 12 Jun 2024 10:45 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కాంతులీనుతున్నాయి. నగరంలోని కలెక్టరేట్, ప్రగతి భవనం, మున్సిపల్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, విద్యుత్ కార్యాలయం, పలుభవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో శోభాయమానంగా మారాయి.

Tags :

మరిన్ని