Vizag: విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టుపై చిగురిస్తున్న ఆశలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Published : 19 Jun 2024 11:55 IST

దేశంలోని ప్రధాననగరాల్లో మెట్రో రైలు సేవలు క్రమంగా అందుబాటులోకి వస్తుండగా.. ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖకు మాత్రం అది ఇంకా అందనిద్రాక్షగానే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డీపీఆర్‌ దశ వరకు వెళ్లినా.. జగన్ ప్రభుత్వ రాకతో ప్రాధాన్యాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి.

Tags :

మరిన్ని