AP News: పర్మిట్ల కోసం లారీ యాజమానుల ఎదురుచూపులు

ఏపీ విభజన చట్టంలోని అంశాలు పెండింగ్‌లో ఉండటం, కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ కాకపోవడంతో పదేళ్లుగా లారీ యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు.

Published : 04 Jul 2024 13:16 IST

ఏపీ విభజన చట్టంలోని అంశాలు పెండింగ్‌లో ఉండటం, కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ కాకపోవడంతో పదేళ్లుగా లారీ యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా.. వారికి ప్రయోజనం దక్కలేదు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం దయతలచినా.. మాజీ సీఎం జగన్ మాట మడతేశారు. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్న వేళ.. తమ కష్టాలు తీర్చాలంటూ మరోసారి లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

మరిన్ని