Lost Plane: 84 ఏళ్ల తర్వాత బయటపడ్డ విమాన శకలాలు..!

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ బాంబర్లు కూల్చివేసిన ఫిన్లాండ్‌కు చెందిన ఓ ప్రయాణికుల విమానం శకలాలు.. 84 ఏళ్ల తర్వాత బయటపడ్డాయి. అప్పట్లో జరిగిన ఆ విమాన ప్రమాదంలో అమెరికా దౌత్యవేత్త సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 16 Jun 2024 15:38 IST

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ బాంబర్లు కూల్చివేసిన ఫిన్లాండ్‌కు చెందిన ఓ ప్రయాణికుల విమానం శకలాలు.. 84 ఏళ్ల తర్వాత బయటపడ్డాయి. అప్పట్లో జరిగిన ఆ విమాన ప్రమాదంలో అమెరికా దౌత్యవేత్త సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. బాల్టిక్ సముద్రంలోని ‘కెరీ’ అనే చిన్న ద్వీపం వద్ద.. 70 మీటర్ల లోతులో దీని శకలాలు లభ్యమయ్యాయి.

Tags :

మరిన్ని