Mahabubnagar: వానాకాలంలో ముంపు భయంతో వణికిపోతున్న పాలమూరు

వానాకాలం వచ్చిందంటే చాలు మహబూబ్‌నగర్ పట్టణంలోని లోతట్టు కాలనీల ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు.

Published : 19 Jun 2024 13:10 IST

వానాకాలం వచ్చిందంటే చాలు మహబూబ్‌నగర్ పట్టణంలోని లోతట్టు కాలనీల ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. ముంపు నివారణకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నా.. ఆ మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయి. ఈసారి కూడా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే నాలాలపై ఆక్రమణలు తొలగించకుండా ముంపు నివారణ ఎలా సాధ్యమని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు