Eco Friendly House: 6000 బొమ్మలతో.. పర్యావరణహిత ఇళ్ల నిర్మాణం

ఇళ్లను వేటితో నిర్మిస్తారని ప్రశ్నిస్తే సాధారణంగా వచ్చే సమాధానం ఇటుకలతో అని..

Published : 25 Jun 2024 12:42 IST

ఇళ్లను వేటితో నిర్మిస్తారని ప్రశ్నిస్తే సాధారణంగా వచ్చే సమాధానం ఇటుకలతో అని.. కానీ కేరళ (Kerala)లోని ఓ ఉద్యోగి మాత్రం పర్యావరణంపై అభిమానంతో వృథాగా పడవేసిన ప్లాస్టిక్ బొమ్మలతో తన గృహాన్ని అద్భుతంగా నిర్మించకున్నారు. తన ఇంటి నిర్మాణంలో ఎక్కడా ప్రకృతికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ పర్యావరణ హితమైన ఇంటి విశేషాలు మనమూ తెలుసుకుందాం.

Tags :

మరిన్ని