TS News: తెలంగాణలో భూముల మార్కెట్ విలువల పెంపుపై శరవేగంగా కసరత్తు

భూముల మార్కెట్ విలువల పెంపుపై రాష్ట్రంలో కసరత్తు శరవేగంగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మార్కెట్ విలువల వివరాలను సేకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు.. ఈ నెల 23వ తేదీ నాటికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీలకు నివేదిస్తారు.

Published : 21 Jun 2024 11:07 IST

భూముల మార్కెట్ విలువల పెంపుపై రాష్ట్రంలో కసరత్తు శరవేగంగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మార్కెట్ విలువల వివరాలను సేకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు.. ఈ నెల 23వ తేదీ నాటికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీలకు నివేదిస్తారు. స్థిరాస్తి సంఘాలైన క్రెడాయ్, ట్రెడా, నాడ్కో, టీబీఏ తదితర ప్రతినిధులతో సంబంధితశాఖ ఉన్నతాధికారులు సమావేశమై సలహాలు, సూచనలు తీసుకున్నారు.

Tags :

మరిన్ని