Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ముష్కరుల కోసం సైన్యం గాలింపు

జమ్మూకశ్మీర్‌లో వరసగా దాడులకు పాల్పడుతున్న ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు సైన్యం, పోలీసులు, పారామిలటరీ బలగాలు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగాయి. ముఖ్యంగా రియాసీ, దోడా జిల్లాల్లో దాడులు చేసిన ముష్కరుల కోసం గాలిస్తున్నాయి.

Updated : 13 Jun 2024 15:40 IST

జమ్మూకశ్మీర్‌లో వరసగా దాడులకు పాల్పడుతున్న ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు సైన్యం, పోలీసులు, పారామిలటరీ బలగాలు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగాయి. ముఖ్యంగా రియాసీ, దోడా జిల్లాల్లో దాడులు చేసిన ముష్కరుల కోసం గాలిస్తున్నాయి. నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనుమానస్పద వ్యక్తులు, వస్తువుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని జమ్ముకశ్మీర్  ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీచేశారు.

Tags :

మరిన్ని