Nadendla Manohar: రేషన్‌ మాఫియాలో ఎండీయూ యజమానులు: మంత్రి నాదెండ్ల మనోహర్‌

రేషన్ బియ్యం మాఫియాలో ఎండీయూ వాహన యజమానుల భాగస్వామ్యం ఉందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు.

Published : 04 Jul 2024 18:28 IST

రేషన్ బియ్యం మాఫియాలో ఎండీయూ వాహన యజమానుల భాగస్వామ్యం ఉందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. వైకాపా ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిల్లో రూ.వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొత్త టెక్నాలజీని వాడతామన్నారు. మిల్లర్లు రైతులను మోసం చేయకుండా చర్యలు తీసుకుంటామని మనోహర్ స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని