Badi Baata Song: ‘చిట్టి పొట్టి అడుగులు’.. బడిబాటపై మెదక్ కలెక్టర్ పాట.. వీడియో

సర్కారు బడిపై ప్రేమ, పేద పిల్లల చదువులపై మక్కువతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన స్వహస్తాలతో స్వయంగా పాటను స్వయంగా రాసి, ట్యూన్‌ అందించారు.  ‘చిట్టి పొట్టి అడుగులు’ అంటూ సాగే ఈ పాట తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published : 19 Jun 2024 19:52 IST

‘చిట్టి పొట్టి అడుగులు’.. బడిబాటపై మెదక్ కలెక్టర్ పాట.. వీడియో

సర్కారు బడిపై ప్రేమ, పేద పిల్లల చదువులపై మక్కువతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన స్వహస్తాలతో స్వయంగా పాటను స్వయంగా రాసి, ట్యూన్‌ అందించారు.  ‘చిట్టి పొట్టి అడుగులు’ అంటూ సాగే ఈ పాట తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటను మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ ఎంఎల్ఏ సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను మంత్రి అభినందించారు.

Tags :

మరిన్ని