Kollu Ravindra: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) దర్శించుకున్నారు.

Published : 20 Jun 2024 11:08 IST

తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) దర్శించుకున్నారు. గురువారం స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని