Komatireddy: ప్రజల పక్షాన రామోజీరావు బలమైన గళం వినిపించారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించారు.

Published : 13 Jun 2024 21:28 IST

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. క్రమశిక్షణకు మారుపేరైన రామోజీరావు.. ప్రజల పక్షాన బలమైన గళం వినిపించారని అన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి కూడా రామోజీరావుకు నివాళులు అర్పించి.. కుటుంబసభ్యులను పరామర్శించారు.

Tags :

మరిన్ని