Nadendla Manohar: అక్రమంగా రేషన్‌ బియ్యం తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర!: మంత్రి నాదెండ్ల

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated : 11 Jul 2024 15:38 IST

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్‌ బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్లు త్వరలో చెల్లిస్తామన్నారు. ధరల స్థిరీకరణపై రిటైల్‌ వర్తకులతో మంత్రి సమీక్షించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు