Nara Lokesh: ఎమ్మెల్యేగా నారా లోకేశ్‌ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడిగా మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రమాణం చేశారు.

Published : 21 Jun 2024 13:19 IST

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడిగా మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

Tags :

మరిన్ని