Minister Narayana: అమరావతిని రెండున్నరేళ్లలో పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

రాజధాని అమరావతి ప్రాజెక్టును మరో రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తాజా స్థితిగతులపై 10 రోజుల్లో అధ్యయనం చేసి పనులు ప్రారంభిస్తామన్నారు.

Updated : 15 Jun 2024 10:06 IST

రాజధాని అమరావతి ప్రాజెక్టును మరో రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. తాజా స్థితిగతులపై 10 రోజుల్లో అధ్యయనం చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. రాజధాని రైతుల కష్టాలు తీర్చి వారిని ఆదుకుంటామంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో చెత్తపన్ను పైనా ఓ నిర్ణయానికి వస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు