Payyavula Keshav: పన్నులు పెంచకుండానే.. ఏపీలో ఆర్థిక ప్రగతి సాధిస్తాం: మంత్రి పయ్యావుల కేశవ్

ఏపీలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

Published : 15 Jun 2024 13:30 IST

ఏపీలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్డమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, దార్శనికతతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. సామాన్యుడిపై భారం తగ్గిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలన్నీ వెలికితీసి.. త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు.

Tags :

మరిన్ని