Ponnam Prabhakar: ప్రొటోకాల్‌ సరిగా పాటించలేదని మంత్రి పొన్నం, మేయర్‌ విజయలక్ష్మి అలక

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ విజయలక్ష్మి అలకబూనారు.

Updated : 09 Jul 2024 13:04 IST

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ విజయలక్ష్మి అలకబూనారు. మంత్రికి స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదంటూ కలెక్టర్‌ అనుదీప్‌పై మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అలకబూనిన మంత్రి పొన్నం, మేయర్‌ విజయలక్ష్మి కొద్దిసేపు బయటే కూర్చున్నారు.

Tags :

మరిన్ని