Ponnam Prabhakar: అభివృద్ధి పనుల్లో పారదర్శకతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి పొన్నం

అభివృద్ధి పనుల్లో పారదర్శకతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Published : 19 Jun 2024 09:50 IST

అభివృద్ధి పనుల్లో పారదర్శకతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే అధికారులు చర్యలు చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. కమీషన్లకు ఆశపడి ఇష్టానుసారంగా బిల్లులు చెల్లిస్తే ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో గతంలో జరిగిన పనులపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని మంత్రి తెలిపారు.

Tags :

మరిన్ని