APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిద్ధం!: మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి (Ramprasad Reddy) తెలిపారు.

Published : 20 Jun 2024 15:32 IST

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి (Ramprasad Reddy) తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు, అధికారులతో చర్చించి కార్మికులు, సంస్థ మనుగడకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి గురువారం విజయవాడ బస్టాండ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

Tags :

మరిన్ని