Ap News: వైద్య కళాశాలల నిర్మాణంలో వైకాపా అవినీతి: మంత్రి సత్యకుమార్

ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వం భారీ అవకతవకలకు పాల్పడిందని.. వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు.

Published : 18 Jun 2024 15:49 IST

ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వం భారీ అవకతవకలకు పాల్పడిందని.. వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయనకు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతపురంలోని భాజపా నేత సందిరెడ్డి నివాసం నుంచి భారీ ఊరేగింపు చేపట్టారు. ధర్మవరం తెలుగుదేశం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరేగింపులో.. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా పాల్గొని మంత్రి సత్యకుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

Tags :

మరిన్ని