Uttamkumar Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి: తెలంగాణ మంత్రి ఉత్తమ్‌

తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని ఉత్తమ్ దర్శించుకున్నారు. తెలుగు జాతి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Updated : 17 Jun 2024 17:27 IST

విద్యుత్ కొనుగోలుపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని ఉత్తమ్ దర్శించుకున్నారు. తెలుగు జాతి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Tags :

మరిన్ని