బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం దర్శించుకున్నారు.

Published : 09 Jul 2024 15:15 IST

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం దర్శించుకున్నారు. వేదపండితులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు