Ap News: త్వరలో జగన్‌ జైలుకు పోక తప్పదు: మంత్రి రామ్‌ప్రసాద్

పిన్నెల్లి పరామర్శకు వెళ్లిన వైఎస్‌ జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.

Updated : 04 Jul 2024 20:08 IST

జగన్‌ మరోసారి జైలుకు పోయే సమయం ఆసన్నమైందని ఏపీ రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఐదేళ్లలో జగన్‌ చేసిన పాపాలే అతన్ని వెంటాడుతున్నాయన్నారు. అధికారం చేపట్టిన 21 రోజుల్లోనే చంద్రబాబు ఏమీ చేయలేదని జగన్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. 

Tags :

మరిన్ని