Gadde Rammohan: రామోజీరావు ఒక వ్యక్తి కాదు శక్తి: గద్దె రామ్మోహన్‌ రావు

ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినప్పుడల్లా రామోజీరావు పరిరక్షించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కొనియాడారు.

Published : 20 Jun 2024 17:26 IST

ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినప్పుడల్లా రామోజీరావు పరిరక్షించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కొనియాడారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. శక్తి, వ్యవస్థ అని ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల తరపున రామోజీరావుకు.. గద్దె రామ్మోహన్ రావు సంతాపం తెలిపారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆటోనగర్ గేటు పాకల వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు.

Tags :

మరిన్ని