Ganta Srinivasarao: రుషికొండపై విలాస భవనాలు.. ఎందుకు ఉపయోగపడతాయో?: గంటా శ్రీనివాసరావు

విశాఖ రిషికొండపై వైకాపా ప్రభుత్వం రహస్యంగా విలాసవంతమైన భవనాలు నిర్మించిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) అన్నారు.

Published : 16 Jun 2024 17:06 IST

విశాఖ రిషికొండపై వైకాపా ప్రభుత్వం రహస్యంగా విలాసవంతమైన భవనాలు నిర్మించిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) అన్నారు. కూటమి శ్రేణులతో కలిసి ఆ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ముందు పర్యటకమని, తర్వాత పరిపాలన భవనాలు అంటూ రూ.500 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టి భవనాలు నిర్మించారని గంటా మండిపడ్డారు. ప్రజాధనంతో జగన్ కట్టిన ఈ భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియడంలేదన్నారు. 

Tags :

మరిన్ని