TDP: వైకాపా నేత నా కుటుంబాన్ని వేధించారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి కంటతడి

నెల్లూరు రూరల్ వైకాపా నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 21 Jun 2024 13:21 IST

నెల్లూరు రూరల్ వైకాపా (YSRCP)నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy SridharReddy) ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. తమ ఇద్దరు కుమార్తెలు, భార్య వాట్సాప్ నంబర్లకు అసభ్యంగా పోస్టులు పెట్టించి.. మానసిక క్షోభకు గురిచేశారని కోటంరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు