Koushik Reddy: తడి దుస్తుల్లో ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ప్రమాణం..!

కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్ హుజురాబాద్ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వీకరించారు. తాను ఎలాంటి అవినీతికీ పాల్పడలేదంటూ తడి దుస్తుల్లో.. దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు. 

Updated : 25 Jun 2024 14:19 IST

తడి దుస్తుల్లో ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ప్రమాణం..!

కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్ హుజురాబాద్ భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వీకరించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు బయలుదేరగా.. ఆయన్ను పోలీసులు అడ్డుకొని గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో తాను ఎలాంటి అవినీతికీ పాల్పడలేదంటూ అక్కడే తడి దుస్తుల్లో.. దేవుడి సాక్షిగా ప్రమాణం చేశారు.

Tags :

మరిన్ని