Raghurama Krishnaraju: అయ్యన్నపై రఘురామకృష్ణరాజు పొగడ్తల వర్షం

‘చిన్నవారికి అయ్యగా.. రాష్ట్రప్రజలందరికీ.. ప్రీతిపాత్రుడిగా.. అందరిపాత్రుడు.. అయ్యన్నపాత్రుడు’ అంటూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పొగడ్తలతో ముంచెత్తారు.

Published : 22 Jun 2024 15:16 IST

‘చిన్నవారికి అయ్యగా.. రాష్ట్రప్రజలందరికీ.. ప్రీతిపాత్రుడిగా.. అందరిపాత్రుడు.. అయ్యన్నపాత్రుడు’ అంటూ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పొగడ్తలతో ముంచెత్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభకు వచ్చేందుకు ఇష్టపడట్లేదంటూ చమక్కులు విసిరారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు ఎమ్మెల్యేలందరికీ అవకాశం ఇవ్వాలని కోరారు.

Tags :

మరిన్ని