Hyderabad: పూడుకుపోయిన నాలాలు.. హైదరాబాద్‌లో ఏటా వర్షాకాల తిప్పలు

విశ్వ నగరంగా ఎదిగే దిశగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ మహానగరం వరద నీటి మళ్లింపు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో మాత్రం నిత్యం విమర్శలు మూటకట్టుకుంటోంది. చిన్న చినుకు పడుతే చాలు నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.

Updated : 22 Jun 2024 13:33 IST

విశ్వ నగరంగా ఎదిగే దిశగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ మహానగరం వరద నీటి మళ్లింపు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో మాత్రం నిత్యం విమర్శలు మూటకట్టుకుంటోంది. చిన్న చినుకు పడుతే చాలు నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకొని విలవిల్లాడిపోతున్నారు. మూసీలో కలవాల్సిన నీరు, ఇళ్లల్లోంచి వచ్చే నీరు రహదారులపై ఉప్పొంగి ప్రవహిస్తోంది. మ్యాన్‌హోళ్లు నోరు తెరుచుకొని వాహనాదారులను అమాంతం మింగేసే అంత పనిచేస్తున్నాయి. నగరంలో అనేక ప్రాంతాల్లో ఏటా ఇదే తంతు. అయితే ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవట్లేదు. మరి ఈసారి వానకాలం ఎలా ఉండనుంది. నగరంలో నాలాల, మ్యాన్‌హోళ్ల పరిస్థితి ఏంటి?

Tags :

మరిన్ని