Vijayawada: ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తిగా ‘నాడు-నేడు’ పనులు

ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పేరుతో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన పనులు పూర్తిచేయడం.. కూటమి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. గుత్తేదారులకు బిల్లులు బకాయిలు పెట్టడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Published : 08 Jul 2024 15:01 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పేరుతో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన పనులు పూర్తిచేయడం.. కూటమి ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. గుత్తేదారులకు బిల్లులు బకాయిలు పెట్టడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 8 వేలకుపైగా తరగతి గదులు అసంపూర్తిగా ఉన్నాయి. చాలీచాలని గదులు, అరకొర వసతుల మధ్య విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు.

Tags :

మరిన్ని