JNTU: చట్నీ గిన్నెలో ఎలుక.. సంగారెడ్డి జేఎన్టీయూలో కలకలం

సంగారెడ్డి జేఎన్టీయూ కళాశాల క్యాంటీన్‌లోని చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది.

Published : 09 Jul 2024 12:22 IST

సంగారెడ్డి జేఎన్టీయూ కళాశాల క్యాంటీన్‌లోని చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది. మూత సరిగా పెట్టకపోవడంతో చట్నీ గిన్నెలో పడిన ఎలుక బయటికెళ్లేందుకు అటూ ఇటూ పరిగెత్తిన వీడియోలు వైరల్ అయ్యాయి. నిర్వాహకుల నిర్లక్ష్యంపై విద్యార్థులు మండిపడుతున్నారు. కిచెన్ పరిశుభ్రంగా ఉంచకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

మరిన్ని