Yoga Event: మానసిక వికాసానికి యోగ గొప్ప సాధనం: మంత్రి సత్యకుమార్

యోగా శారీరక ప్రక్రియే కాకుండా మానసిక వికాసానికి, శరీరం మనసు ప్రపంచం ప్రకృతితో మమేకం కావడానికి ఓ గొప్ప సాధనంగా ఉపయోగపడుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.

Published : 21 Jun 2024 16:46 IST

యోగా శారీరక ప్రక్రియే కాకుండా మానసిక వికాసానికి, శరీరం మనసు ప్రపంచం ప్రకృతితో మమేకం కావడానికి ఓ గొప్ప సాధనంగా ఉపయోగపడుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడలో రాష్ట్ర ఆయుష్ శాఖ నిర్వహించిన పదో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ప్రేరేపించడమే లక్ష్యంగా ‘మహిళా సాధికారత కోసం యోగాను’ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 థీమ్‌గా నిర్దేశించినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు