Eatala Rajender: ఏ పని చేపట్టినా.. రాజీ పడని వ్యక్తి రామోజీరావు: ఈటల రాజేందర్‌

రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు ఎంపీ ఈటల రాజేందర్‌ ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం ఫిల్మ్‌సిటీలోని నివాసంలో రామోజీ కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Published : 16 Jun 2024 21:48 IST

రామోజీ గ్రూపు సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు ఎంపీ ఈటల రాజేందర్‌ ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం ఫిల్మ్‌సిటీలోని నివాసంలో రామోజీ కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏ పని చేపట్టినా.. రాజీ పడని వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 

Tags :

మరిన్ని