Kesineni Chinni: ప్రజాధనం దోచుకున్నవాళ్లను వదిలిపెట్టేది లేదు: కేశినేని చిన్ని

ప్రజల సొమ్ము దోచేసిన జగన్‌ రూ.500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్‌ కట్టించుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 18 Jun 2024 13:08 IST

ఎన్నికల ప్రక్రియపై వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో చేసిన పోస్టుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఈవీఎంలపై గతంలో తానేం మాట్లాడారో జగన్‌ ఒకసారి వినాలన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాల్లో బతికితే జగన్‌కు ఆ 11 మందైనా మిగులుతారని హెచ్చరించారు. ప్రజాధనం దోచుకున్నవాళ్లను ఎవరినీ తమ ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. 

Tags :

మరిన్ని