Chandrababu: విభజన హామీల సాధనకు కృషి చేయండి: ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

వైకాపా(YSRCP) పాలనలో నష్టపోయిన ఏపీని పునర్నిర్మించడంలో కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు కర్తవ్యబోధ చేశారు.

Published : 23 Jun 2024 12:58 IST

వైకాపా(YSRCP) పాలనలో నష్టపోయిన ఏపీని పునర్నిర్మించడంలో కీలకపాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం ఎంపీలకు కర్తవ్యబోధ చేశారు. అమరావతి, పోలవరం సహా... విభజన హామీల్ని సాధించడంతో పాటు, ప్రతి ఎంపీ కనీసం రెండు శాఖలపై దృష్టిపెట్టి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేయాలని బాధ్యతలు అప్పగించారు. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలను నియమించారు.

Tags :

మరిన్ని