MS Dhoni: నందిగామ సమీపంలో ఎం.ఎస్. ధోనీ ‘100’ అడుగుల కటౌట్‌..

ఆదివారం టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ (MS Dhoni) బర్త్‌డే సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోనీ ‘100’ అడుగుల కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. నేషనల్‌ హైవే పక్కనే కావడంతో చూపరులను ఆకట్టుకుంటోంది.

Published : 06 Jul 2024 14:24 IST

ఆదివారం టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ (MS Dhoni) బర్త్‌డే సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన ధోనీ ‘100’ అడుగుల కటౌట్‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. నేషనల్‌ హైవే పక్కనే కావడంతో చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ధోనీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత ఏడాది 77 అడుగుల ఎత్తుతో పెట్టగా.. ఈ సారి 100 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఇవాళ సాయంత్రం జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని ఫ్యాన్స్ అధ్యక్షుడు పగిడిపల్లి సిద్దు తెలిపారు.

Tags :

మరిన్ని