Sasikala: మళ్లీ తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా శశికళ!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో శశికళ కీలకపాత్ర పోషించారు.  అమ్మ పాలనను తెచ్చేందుకు తిరిగి వస్తున్నానంటూ శశికళ చేసిన ప్రకటన ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Published : 17 Jun 2024 16:42 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో శశికళ కీలకపాత్ర పోషించారు. ఒక దశలో జయలలితను మించి అధికార కేంద్రంగా మారి చక్రం తిప్పారు. జయలలిత మరణం తర్వాత జరిగిన పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో శశికళ ప్రాభవం తగ్గింది. శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య అభిప్రాయ భేదాల నేపథ్యంలో శశికళ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ పాలనను తెచ్చేందుకు తిరిగి వస్తున్నానంటూ శశికళ చేసిన ప్రకటన ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు