Nadendla Manohar: ఏపీ మంత్రిగా ప్రమాణం చేసిన నాదెండ్ల మనోహర్‌

ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 12 Jun 2024 13:36 IST

ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. 

Tags :

మరిన్ని