Nagababu: రాజకీయాల్లో పవన్‌ రియల్‌ హీరో: నాగబాబు

మంత్రిగా పవన్‌కల్యాణ్ ప్రజలకు చేయాల్సింది చాలా ఉందని ఆయన సోదరుడు, జనసేన నేత నాగబాబు అన్నారు.

Published : 21 Jun 2024 15:46 IST

మంత్రిగా పవన్‌కల్యాణ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో చేయాల్సిన పని చాలా ఉందని ఆయన సోదరుడు, జనసేననేత నాగబాబు (Nagababu) అన్నారు. అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకే పవన్ వినియోగిస్తారని చెప్పారు. పవన్‌ సినిమాల్లో మాత్రమే పవర్‌ స్టార్‌ అని, రాజకీయాల్లో ఆయన నిజమైన హీరో అని నాగబాబు పేర్కొన్నారు.   

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు