Balakrishna: తనదైన స్టైల్‌లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడిగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనదైన స్టైల్‌లో ప్రమాణం చేశారు.

Published : 21 Jun 2024 20:04 IST

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుడిగా నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు