Balakrishna: బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి సేవలు మరింత విస్తరిస్తాం: నందమూరి బాలకృష్ణ

క్యాన్సర్‌ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందని బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆసుపత్రి వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Published : 22 Jun 2024 17:14 IST

క్యాన్సర్‌ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందని బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆసుపత్రి వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి సహకారం కోరగానే అంగీకరించారని చెప్పారు. దాతల సహకారంతో ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. సేవలను మరింత విస్తరించాలన్నారు. 

Tags :

మరిన్ని