Balakrishna: నారా భువనేశ్వరికి బాలకృష్ణ ఆత్మీయ ఆశీర్వచనం

ఏపీ ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వేడుకకు విచ్చేసిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వద్దకు ఆమె అన్న నందమూరి బాలకృష్ణ వెళ్లి ఆత్మీయ ఆశీర్వచనం అందించారు.

Published : 12 Jun 2024 12:28 IST

ఏపీ ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వేడుకకు విచ్చేసిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వద్దకు ఆమె అన్న నందమూరి బాలకృష్ణ వెళ్లి ఆత్మీయ ఆశీర్వచనం అందించారు. చెల్లెలిని ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు చెప్పారు. 

Tags :

మరిన్ని