Nandamuri Ramakrishna: ఏపీ ప్రజలకు పండగొచ్చింది: నందమూరి రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా-జనసేన-భాజపా కూటమి గెలుపుతో ప్రజలకు పండగొచ్చిందని నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) అన్నారు.

Published : 12 Jun 2024 14:04 IST

ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా-జనసేన-భాజపా కూటమి గెలుపుతో ప్రజలకు పండగొచ్చిందని నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) అన్నారు. మూడు పార్టీల జెండాలు వేరైనా అందరి అజెండా ఏపీ అభివృద్ధేనని తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నందమూరి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. 

Tags :

మరిన్ని