Nani: ‘గరం గరం’ అంటున్న నాని.. ‘సరిపోదా శనివారం’ తొలిసాంగ్‌ రిలీజ్‌

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని (Nani) నటిస్తోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram).  ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు. ‘గరం గరం’ అంటూ సాగే ఈ పాట ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచుతుంది. మీరూ వినేయండి..

Published : 15 Jun 2024 11:40 IST

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని (Nani) నటిస్తోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram).  ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్.జె.సూర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఆగస్టు 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు. ‘గరం గరం’ అంటూ సాగే ఈ పాట ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచుతుంది. మీరూ వినేయండి..

Tags :

మరిన్ని