Nara Lokesh: ఇంకా ఆ పరదాలు ఎందుకు?.. నారా లోకేశ్‌ సెటైర్లు

తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు పరదాలు కట్టడంపై మంత్రి నారా లోకేశ్‌ బుధవారం రాత్రే ఆరా తీశారు. పరదాలు ఎందుకు కట్టారంటూ అడిగి తెలుసుకున్నారు. అలవాటులో పొరపాట్లు ఇంకెప్పుడు మానుకుంటారు? అంటూ ప్రశ్నించారు.

Published : 13 Jun 2024 14:43 IST

తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు పరదాలు కట్టడంపై మంత్రి నారా లోకేశ్‌ బుధవారం రాత్రే ఆరా తీశారు. పరదాలు ఎందుకు కట్టారంటూ అడిగి తెలుసుకున్నారు. డిపార్ట్‌మెంట్‌వారికి ఎన్నిసార్లు చెప్పాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వద్ద మంత్రి లోకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలవాటులో పొరపాట్లు ఇంకెప్పుడు మానుకుంటారు? అంటూ ప్రశ్నించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అప్పటికప్పుడు అధికారులు తొలగించారు.

Tags :

మరిన్ని