Nara Lokesh: కుర్చీలకు కవర్లెందుకు?.. అందరిలాగానే నేనూ!: నారా లోకేశ్‌

మంత్రిగా నారా లోకేశ్‌ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. అందరిలాగానే తాను కూడా అంటూ ఛాంబర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దని అధికారులకు సూచించారు.

Updated : 24 Jun 2024 13:13 IST

మంత్రిగా నారా లోకేశ్‌ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అందరిలాగానే తాను కూడా అంటూ ఛాంబర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దని అధికారులకు సూచించారు. కుర్చీలపై ఏర్పాటు చేసిన కవర్లను స్వయంగా లోకేశ్‌ తొలగించారు. 

Tags :

మరిన్ని