Narayana: నిర్దిష్ట కాల పరిమితితో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

నిర్దిష్ట కాలపరిమితితో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ (Narayana) తెలిపారు.

Published : 16 Jun 2024 11:05 IST

నిర్దిష్ట కాలపరిమితితో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో ఆదివారం బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసిందని నారాయణ మండిపడ్డారు.

Tags :

మరిన్ని