Rayalaseema: త్వరలో మారబోతున్న సీమ ముఖచిత్రం.. 12లైన్ల రహదారితో మహర్దశ

రాయలసీమకు త్వరలో మహర్దశ రాబోతోంది. గతంలో ఎన్నడూలేనంతలా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు పరుగులు పెట్టనున్నాయి.

Updated : 06 Jul 2024 13:00 IST

రాయలసీమకు త్వరలో మహర్దశ రాబోతోంది. గతంలో ఎన్నడూలేనంతలా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల మీదగా వెళ్లే హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించనున్నారు. రెండు మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్ అవసరాలను అంచనా వేసి.. ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది.

Tags :

మరిన్ని